ది ఈగల్ న్యూస్ :హైదరాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామానికి చెందిన గూడ దశరథ గౌడ్ తాటి చెట్టు పై నుండి పడి గాయాల పాలై హైదరాబాద్ నాగోల్ లోని సుప్రజ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని దశరథ గౌడ్ ను పరామర్శించిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్. యోగక్షేమాలు అడిగి తెలుసుకుని కొంత ఆర్థిక సాయం చేశారు.వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని హాస్పిటల్ డాక్టర్లను కోరారు.
Read MoreTag: Yadadri Bhuvanagiri
దివ్వ విమాన స్వర్ణ గోపుర ప్రారంభోత్సవం లో పాల్గొన్న.. ఎంపీ ఛామల
గ్రామీణ ప్రాంతాల్లోనే యువతకు స్వయం ఉపాధి … పైళ్ల సోమిరెడ్డి
ది ఈగల్ న్యూస్ : మోత్కూర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఉద్యోగాలకోసం యువకులు పట్టణాలకు వెళ్లి అనేక ఇబ్బందులు ఎదుర్కునే బదులు స్వగ్రామం లోనే ఉండి స్వయం ఉపాధి మార్గాలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించడం ద్వార గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్థిరత్వం పెంపొందుతుందని తెలిపారు. ఇలాంటి వ్యాపారాలు పలువురికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా, వినియోగదారులకు నాణ్యమైన , రుచికరమైన, ఆరోగ్యకరమైన భోజనాన్ని అందించాలని కోరారు. యువ పారిశ్రామిక వెతలను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందని అన్నారు. SR దాబా ప్రొప్రైటర్స్ నాయిని రాజేష్, సోమ సాయికుమార్ అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వినియోగదారులకు శుభ్రత మరియు రుచిలో నాణ్యతలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా…
Read Moreబంగారు గోపురాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
పుణ్య నదుల జలాలతో మహా కుంభ సంప్రోక్షణ
ది ఈగల్ న్యూస్ :యాదగిరి గుట్ట యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో రెండవ రోజు కొనసాగుతున్న పంచకుండాత్మక యాగం,మహాకుంభ సంప్రోక్షణ పూజలు. పుణ్య నదుల నుండి తీసుకువచ్చిన జలాలను యజ్ఞశాల కలశాలలో కల్పిన అర్చకులు.
Read Moreఅత్యంత వైభవంగా ప్రారంభమైన మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవములు
ది ఈగల్ న్యూస్: యాదగిరిగుట్ట సాంస్కృతిక కార్యక్రమములు..శ్రీ స్వామివారి బంగారు విమానా గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలలో భాగంగా ఈరోజు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును అని కార్యనిర్వాహణాధికారి ప్రకటన ద్వారా తెలిపారు.
Read Moreమోత్కూరు లో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
ది ఈగల్ న్యూస్: మోత్కూర్ ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ అభిమానులు, విగ్రహ ప్రతిష్ఠ కమిటీ సభ్యులు కోమటి మత్స్యగిరి ,కాంబోజు మహేందర్ , ,బిళ్లపాటి గోవర్ధన్ రెడ్డి,జంగ శ్రీను , చేడె చంద్రయ్య , కూరెళ్ల కుమారస్వామి, , చేతరాసి వెంకన్న , భాను ,కనుకు రాజు ,మొరిగాల వెంకన్న , బయ్యని గిరిబాబు, చొల్లేటి నరేష్ , జిట్ట నరేష్ ,కోమటి జనార్దన్ ,బుంగపట్ల ప్రభాకర్ , దండ్ల కళ్యాణ్, పళ్ళపు సాయి, శివ, పిట్టల సంపత్ , నిలిగొండ సైదులు , కన్నయ్య , బొల్లేపల్లి శ్రవణ్ ,, గుండా శ్రీను , చంద్ర శేఖర్ , ‘పల్లపు సాయి , గుండు శ్రీనివాస్ , అన్నెపు సతీష్ , ఎడ్ల పక్కీరు , బుర్ర సంతు , భూమయ్య , ప్రశాంత్…
Read Moreవైభవంగా శ్రీ స్వర్ణగిరీశుడి నిత్య కళ్యాణం మహోత్సవం
మహా కుంభ సంప్రోక్షణ పై సమీక్ష సమావేశం
ఈగల్ న్యూస్: యాదగిరి గుట్ట ఈ నెల 19 వ తేదీ బుధవారం నుండి 23 వ తేదీ ఆదివారం వరకు జరిగే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాల గురించి దేవాదాయ శాఖా కమిషనర్ ఎన్.శ్రీధర్ జిల్లా కలెక్టర్ ఎం .హన్మంతరావు ,ACP రమేష్ ,దేవస్థాన కార్యనిర్వహణ అధికారి భాస్కరరావు,అదనపు కలెక్టర్ వీరారెడ్డి భువనగిరి ,చౌటుప్పల్ ఆర్ డి ఓ లు కృష్ణారెడ్డి , శేఖర్ రెడ్డి ,జిల్లా అధికారులు ,ప్రధాన అర్చకులు ,ఆలయ అధికారుల తోయాదగిరిగుట్ట దేవస్థాన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తగిన బందోబస్తు ఏర్పాటు, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా,పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు సూచించారు. ఎమర్జెన్సీ సేవలను అందుబాటులో ఉంచాలని, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి…
Read Moreశోభాయమానంగా శ్రీవారి వసంతోత్సవం
The Eagle News స్వర్ణగిరి అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం.
Read More