మేడ్చల్ జిల్లా ,పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ అమర్ సింగ్ జన్మదినం సందర్బంగా వారి నివాసంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి శాలువా తో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.వారు ఆయుర్ ఆరోగ్యాలతో, సుఖసంతోషాలతో సుదీర్ఘ కాలం ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.