ది ఈగల్ న్యూస్ హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ లోని వారి నివాసం లో మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి చింతల నిర్మల రెడ్డి.
