ది ఈగల్ న్యూస్ : భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని హనుమాపురం గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని శ్రీ భ్రమరాంబ కేతమ్మ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది .ఈ కల్యాణ మహోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిలు గా టిపిసిసి డెలిగేట్ మెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్, సీనియర్ నాయకులూ హిరేకార్ శ్రీను పాల్గొని స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనుగు ధర్మారెడ్డి, ఎస్ ఎస్ సాయి, దేవేందర్, మల్ రెడ్డి, వల్లం నరసింహ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామా ప్రజలు పాల్గొన్నారు.