గాయపడిన బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ..కిషోర్ కుమార్

గాయపడిన బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ..కిషోర్ కుమార్

Read More

ఎస్సీ వర్గీకరణ శాస్త్రీయంగా జరిగింది..ఎమ్మెల్యే మందుల సామేలు..

ఎస్సీ వర్గీకరణ శాస్త్రీయంగా జరిగింది.ఎమ్మెల్యే మందుల సామేలు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం ఏబిసిడి వర్గీకరణ, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీకులగనన చేపట్టిందని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు అన్నారు..ఎస్సీ వర్గీకరణ 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అని చెప్పారు.తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని.ఎస్సీ వర్గీకరణ చేపట్టిన ఘనతకాంగ్రెస్ పార్టీ అన్నారు..గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి 4వ తేదీనసామాజిక న్యాయ దినంగా ప్రకటించామన్నారు.పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఏనాడు మాదిగల పక్షాన లేదని విమర్శించారు.ఉపముఖ్యమంత్రిగా రాజయ్యను నియమించి 7 నెలల్లోనే తొలగించారని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటిని 100% అమలు చేస్తుందని తెలిపారు.

Read More

జడ్పీ హైస్కూల్లో ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే సామెల్

The Eagle News సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల పరిధిలో తొండ గ్రామం లో ZPHS హైస్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామెల్ మాట్లాడుతూ 10th క్లాస్ పిల్లలను అధిక మార్కులు సాధించలని సూచించి వారికి ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిని చేసి, తిరుమలగిరిలో ఏర్పాటుచేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు అందరూ చేరాలని కోరారు. 30 సంవత్సరాల తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పడిందన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులందరూ జూనియర్ కళాశాలలో చేరాలని కోరారు. తొండ గ్రామంలో 300 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

Read More

అంగన్వాడీ కేంద్రానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సామెల్

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండల పరిధిలోని ధర్మారం గ్రామం లో MGNREGS నిధులతో అంచనా విలువ 12 లక్షల రూపాయలతో అంగన్ వాడి భవన నిర్మాణం శంకుస్థాపన కు ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన కార్యక్రమం చేసిన తుంగతుర్తి శాసనసభ్యులు శ్రీ మందుల సామెల్ గారు.

Read More

చేడె మహేందర్ : లీడర్స్ ప్రొఫైల్

పూర్తి పేరు: చేడె మహేందర్ తండ్రి పేరు: సంజీవ పుట్టిన తేదీ: 01-01-1989 కులం: SC(మాదిగ) చిరునామా: కంచనపల్లి గ్రామం,అడ్డగూడూరు మండలం,యాదాద్రి భువనగిరి జిల్లా. సంప్రదించాల్సిన మొబైల్ నంబర్స్: Mobile: +91 8251909999, +91 8575369999 Email: Mahendar.chede@gmail.com జాతీయత: భారతీయ హిందూ విద్యార్హతలు: BSC వృత్తి: సామాజిక రాజకీయ కార్యకలాపాలు & పని చేయడం భారత జాతీయ కాంగ్రెస్ INC నియోజకవర్గం: తుంగతుర్తి అసెంబ్లీ (నం.96) కుటుంబ నేపథ్యం: వ్యవసాయ కుటుంబంలో జన్మించారు రాజకీయ అనుభవం: ప్రస్తుత పోస్ట్ 1) యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యాపేట (ఎన్నికైనవారు) (04-12-2020). 2) సూర్యాపేట అసెంబ్లీ ఇన్‌చార్జ్ (IYC) (02-02-2021). 3) కాంగ్రెస్ సభ్యత్వం సమన్వయకర్తలు-తెలంగాణ యువజన కాంగ్రెస్- హుజూర్‌నగర్ ఇన్‌చార్జ్ (26-01-2022). 4) భువనగిరి పార్లమెంట్ ఇంఛార్జ్-యువజన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలు (21-04- 2024). 5)…

Read More