The Eagle News సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల పరిధిలో తొండ గ్రామం లో ZPHS హైస్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామెల్ మాట్లాడుతూ 10th క్లాస్ పిల్లలను అధిక మార్కులు సాధించలని సూచించి వారికి ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిని చేసి, తిరుమలగిరిలో ఏర్పాటుచేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు అందరూ చేరాలని కోరారు. 30 సంవత్సరాల తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పడిందన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులందరూ జూనియర్ కళాశాలలో చేరాలని కోరారు. తొండ గ్రామంలో 300 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.