గాయపడిన బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ..కిషోర్ కుమార్

గాయపడిన బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ..కిషోర్ కుమార్

ప్రమాదవశాత్తు గాయపడి హైదరాబాద్, నాగోల్ లోని పవన్ సాయి హాస్పిటల్ లోచికిత్స పొందుతున్న పలు కుటుంబాలను పరామర్శించిన తుంగతుర్తి మాజీ శాసన సభ్యులు గాదరి కిషోర్ కుమార్ . అనంతరం హైదరాబాద్ లో ప్రమాదవశాత్తు గాయపడి కోమాలో ఉన్నశాలిగౌరారం మండలం, అడ్లూరు గ్రామానికి చెందిన నిమ్మగోటి సతీష్ ను వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు .సతీష్ ఉన్నపరిస్థితిని చూసి చలించిపోయారు. తక్షణ సాయంగా ₹25,000/- (ఇరవై ఐదు వేల రూపాయలు) ఆర్థిక సహాయం అందజేసారు.వారి వెంట పవన్ సాయి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ అలెటి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.

Related posts