యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మెన్ ,బి ఆర్ ఎస్ నాయకులు తీపిరెడ్డి మేఘారెడ్డి గారి పుట్టిన రోజు సందర్బంగా మోత్కూర్ లోని రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద కేక్ కట్ చేసి అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మోత్కూర్ అడ్డగూడూర్ మండల పార్టీ అధ్యక్షులు పొన్నె బోయిన రమేష్,కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, మోత్కూర్ మున్సిపల్ ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేష్,జిల్లా నాయకులు, మర్రి అనిల్,దాసరి తిరుమలేష్,సామ పద్మా రెడ్డి,చేతరాశి వెంకన్న అన్నందాస్ విద్యాసాగర్, మొరిగాల శీను,కనుక రాజు, కూరెళ్ల రమేష్ పొన్నె బోయిన మచ్చగిరి,చుక్క అశోక్, బందెల శీను, కూరెళ్ల ఇంద్రశేఖర్, నల్లబోగుల సతీష్, వడ్డేపల్లి యాదగిరి, గురజాల నాగేష్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.