ది ఈగల్ న్యూస్ :హైదరాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామానికి చెందిన గూడ దశరథ గౌడ్ తాటి చెట్టు పై నుండి పడి గాయాల పాలై హైదరాబాద్ నాగోల్ లోని సుప్రజ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని దశరథ గౌడ్ ను పరామర్శించిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్. యోగక్షేమాలు అడిగి తెలుసుకుని కొంత ఆర్థిక సాయం చేశారు.వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని హాస్పిటల్ డాక్టర్లను కోరారు.
Read MoreTag: mla mandula samelu
నూతన వధూవరులను ఆశిర్వదించిన ఎమ్మెల్యే మందుల సామేలు
ది ఈగల్ న్యూస్ : సూర్యాపేట సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ గారి కుమార్తె నిశ్చితార్థ కార్యక్రమం మహబూబ్బాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రం లో బాలాజీ ఫంక్షన్ హాల్ లో వైభవంగా జరిగింది .ఈ నిచితార్ధ కార్యక్రమానికి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశిర్వదించారు .
Read Moreబిక్కేరు వాగులోకి నీళ్లు వదిలి రైతుల కన్నీళ్లు తూడ్చిన.. విప్ బీర్ల ఐలయ్య
బిక్కేరు వాగులోకి నీళ్లు వదిలి రైతుల కన్నీళ్లు తూడ్చిన.. విప్ బీర్ల ఐలయ్య The Eagle News మోత్కూరు గుండాల మండలం నుండి మోత్కురు మీదుగా ఆత్మకూరు ముఖ్య నాయకుల,కార్యకర్తల సమావేశానికి వెళ్తున్న సందర్భంగా బిక్కేరు వాగు పై రైతులు సంతోషం తో వాగు వీక్షిస్తున్న సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య వారిని చూసి ఆగి రైతులతో మాట్లాడరు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండు సార్లు ఈ వాగు ద్వారా మా పంట పొలాలు,గ్రామాల చేరువులకు నీళ్లు అందిచినందుకు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారికి,తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Read Moreస్వామి వారికీ పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే సామేలు
స్వామి వారికీ పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే సామేలు సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గం ,జాజిరెడ్డిగూడెం ( అర్వపల్లి ) మండల కేంద్రం లోని శ్రీ యోగానందా లక్ష్మి నరసింహ స్వామి వారి కళ్యాణమహోత్సవం సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. స్వామి వారికీ పట్టు వస్రలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసారు. ఈ కార్యక్రమం లో దేవాలయ ఛైర్మెన్ ఇందుర్తి వెంకట్ రెడ్డి దంపతులు, సామ అభిషేకు రెడ్డి దంపతులు, మరియు దేవాలయ ధర్మ కర్తలు, భక్తులు పాల్గొన్నారు.
Read More