ది ఈగల్ న్యూస్ : సూర్యాపేట
సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ గారి కుమార్తె నిశ్చితార్థ కార్యక్రమం మహబూబ్బాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రం లో బాలాజీ ఫంక్షన్ హాల్ లో వైభవంగా జరిగింది .ఈ నిచితార్ధ కార్యక్రమానికి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశిర్వదించారు .