పాతగుట్ట లో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు …

పాతగుట్ట లో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు … యాదాద్రి భువనగిరి జిల్లా ,(యాదగిరిగుట్ట ) పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో 6 వ రోజు బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి . ఆరవ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం పూర్ణాహుతి, చక్రతీర్థం అర్చకులు నిర్వహించారు .ఈ పూజల్లో ఆలయ ఈఓ భాస్కర్ రావు,ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి,ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు .సాయంత్రం దేవతోద్వాసన, పుష్పయాగం, డోలోత్సవము నిర్వహిస్తారు

Read More

వైభవముగా 3వ రోజు పాతగుట్ట బ్రహ్మోత్సవాలు

వైభవముగా 3వ రోజు పాతగుట్ట బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం శ్రీ స్వామి వారి ఆలయములో నిత్యారాధనల అనంతరం పారాయణీకులచే వేదపారాయణములు, మూలమంత్ర, మూర్తిమంత్ర అనుష్ఠానములు గావింపబడినవి. అనంతరం శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవములలలో భాగంగా హవనము, మరియు శ్రీ స్వామి వారిని అమ్మవారలను అలంకరించి సింహవాహన శేవలో ఊరేగింపు వేడుకమ ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, అర్చకులు, యజ్ఞాచార్యులు, వేదపండితులు, పారాయణీకులు అత్యంత వైభవముగా నిర్వహించిరి. ఈ వేడుకలలో ఆలయ అనువంశికధర్మకర్త శ్రీ బి.నరసింహమూర్తి గారు, కార్యనిర్వహణాధికారి, శ్రీ ఎ. భాస్కర్ రావు గారు, ఉపకార్యనిర్వహణాధికారి కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి వారిని దర్శించుకొనిరి. సింహవాహన శేవ ప్రత్యేకత..బ్రహ్మోత్సవ వాహన శేవలలో ఎంతో ప్రత్యేకత కలిగినది సింహవాహన శేవ మృగాణాంచ మృగేంద్రోహం అని భగవద్ వచనము జంతువులలో మృగేంద్రము…

Read More

శ్రీస్వామి వారి ఆదాయము

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం యాదగిరిగుట్ట శనివారం శ్రీస్వామి వారి ఆదాయమురూ:- 39,96,694 /- శ్రీ స్వామి వారికి 2000 మందిభక్తులు తలనీలాలు సమర్పించారుకళ్యాణ కట్ట 1,00,000/-ప్రధాన బుకింగ్ 2,23,500/కైంకర్యములు 5,000/-సుప్రభాతం 4,500/-బ్రేక్ దర్శనం 3,63,,000/-వ్రతాలు 2,20,800/-వాహన పూజలు 12,300/-వీఫ్ దర్శనం 7,50,,000/-,ప్రచారశాఖ 23,280/-పాతగుట్ట 55,100/-కొండపైకి వాహన ప్రవేశం 6,41,000/-యాదఋషి నిలయం 1,00764/-సువర్ణ పుష్పార్చన 86,600/-శివాలయం 8,600/-శాశ్వత పూజలు 40,,000/-పుష్కరిణ 1300/-ప్రసాదవిక్రయం 10,22,360/-లాకర్స్ 300/-అన్నదానం 26,870 /-విమాన గోపురం నిల్ల్/-లీజెస్ 3,00,000/-ఇతరములు. 11,670 /- సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ తనిష్క మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమి (కె.శివాణి) వారిచే భరతనాట్యం నృత్య ప్రదర్శన నిర్వహించబడినది.

Read More

ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు.

శ్రీలక్ష్మి నరసింహస్వామి వారి పాతగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. యాదాద్రి భువనగిరి జిల్లా పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి అలయంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు. స్వస్తివాచనం,పుణ్యాహవాచనం,విష్వక్సేన ఆరాధన,రక్షాబంధనం పూజలతో ప్రారంభించిన అర్చకులు. పూజల్లో పాల్గొన్న ఆలయ ఈఓ భాస్కర్ రావు,అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి,అధికారులు,భక్తులు.

Read More

శ్రీస్వామి వారి ఆదాయము

శ్రీస్వామి వారి ఆదాయమురూ:- 30,04,754 /- శ్రీ స్వామి వారికి 680 మందిభక్తులు తలనీలాలు సమర్పించారుకళ్యాణ కట్ట 34,000/-ప్రధాన బుకింగ్ 79,950/కైంకర్యములు 2,001/-సుప్రభాతం 3,400/-బ్రేక్ దర్శనం 78,600/-వ్రతాలు 55,200/-వాహన పూజలు 4,700/-వీఫ్ దర్శనం 1,20,000/-,ప్రచారశాఖ 11,715/-పాతగుట్ట 11,880/-కొండపైకి వాహన ప్రవేశం 2,00,000/-యాదఋషి నిలయం 38,116/-సువర్ణ పుష్పార్చన 31,200/-శివాలయం 5,800/-శాశ్వత పూజలు 25,000/-పుష్కరిణ 750/-ప్రసాదవిక్రయం 5,61,200/-లాకర్స్ 140/-అన్నదానం 22,087 /-విమాన గోపురం 10,000/-లీజెస్ 17,00,000ఇతరములు 9,015 /-

Read More

మూడవరోజు వైభవంగా అధ్యయనోత్సవాలు..

పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి అధ్యయనోత్సవములలో భాగంగా మూడవరోజు పురపాట్టు సేవ, తిరుమంజనము,దివ్య ప్రబంధ సేవా కాలము, శ్రీ పాంచరాత్రాగము రిత్య ప్రధాన అర్చకులు,ఉప ప్రధాన అర్చకులు,వేద పండితులు, పారాయనికులు అత్యంత వైభవంగా నిర్వహించారు.

Read More

నేటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆదాయం.

శ్రీ లక్ష్మి నర్సింహ స్వామి వారి ఆదాయము రూ:- 14,13,557. 00ఈ రోజు స్వామి వారికి 640 మందిభక్తులు తలనీలాలు సమర్పించారు.ఆదాయ వివరాలు.కళ్యాణ కట్ట 32,000,ప్రధాన బుకింగ్ 60,250,సుప్రభాతం 6,400,బ్రేక్ దర్శనం 86,400,వ్రతాలు 45,600,వాహన పూజలు 7,500,VIP దర్శనం 1,20,000,ప్రచారశాఖ 9,900,పాతగుట్ట 18,590,కొండపైకి వాహన ప్రవేశం 1,50,000,యాదఋషి నిలయం 25,850,సువర్ణపుష్పార్చన 38,200,శివాలయం 6,800,పుష్కరిణ 650,ప్రసాదవిక్రయం 6,11,930,లాకర్స్ 220,అన్నదానం 19,731,విమాన గోపురం 1,50,116,ఇతరములు 23,420.

Read More

నేడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆదాయం

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం యాదగిరిగుట్ట ఈ రోజు 23/01/2025 గురువారంశ్రీస్వామి వారి ఆదాయము రూ:- 14,99,455/- శ్రీ స్వామి వారికి 700 మందిభక్తులు తలనీలాలు సమర్పించారుకళ్యాణ కట్ట 35,000/-ప్రధాన బుకింగ్ 43,550/కైంకర్యములు 2,001/-సుప్రభాతం 4,000/-బ్రేక్ దర్శనం 80,400/-వ్రతాలు 31,200/-వాహన పూజలు 2,100/-VIP దర్శనం 1,20,000/-,ప్రచారశాఖ 27,790/-పాతగుట్ట 10,560/-కొండపైకి వాహన ప్రవేశం 2,00,000/-యాదఋషి నిలయం 26,890/-సువర్ణ పుష్పార్చన 40,232/-శివాలయం 6,300/-శాశ్వత పూజలు 22,500/-పుష్కరిణ 700/-ప్రసాదవిక్రయం 8,34,120/-లాకర్స్ 340/-అన్నదానం 6,772/-విమాన గోపురం 5,000/-లీజెస్ నీళ్ల ( దేవస్థాన ఈవో గారి కార్యాలయం ద్వారా జారీ చేయబడిన ప్రకటన ద్వారా మాత్రమే ఈ వార్త ప్రచురించబడింది.)

Read More