ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ చేసినందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో వారి ఆలోచన విధానంతో తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగలను చేసినందుకు. సీఎం రేవంత్ రెడ్డి గారికి భువనగిరి ఎంపీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపిన ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ , టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్ పులిగిల్ల బాలయ్య. గురువారం నాడు భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని హైదరాబాదులోని క్యాంప్ ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలోకలిశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్మన్ బర్రె…
Read MoreTag: mp chamala
జడల రామలింగేశ్వర స్వామి ని దర్శించుకున్న.. ఎంపీ చామల, ఎమ్మెల్యే వేముల
ది ఈగల్ న్యూస్ చెర్వుగట్టు తెలంగాణలో శైవ క్షేత్రాలలో ప్రసిద్ధిగాంచిన దేవస్థానం నల్గొండ జిల్లాలోని నార్కెట్ పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి సమేత జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అయిన తర్వాత మొదటిసారిగా చెరువుగట్టు దేవస్థానానికి వచ్చిన ఎంపీ కి ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు.ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి స్వామివారి ప్రత్యేకతను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కి తెలిపిన ఆలయ అర్చకులు.
Read Moreదివ్వ విమాన స్వర్ణ గోపుర ప్రారంభోత్సవం లో పాల్గొన్న.. ఎంపీ ఛామల
ఎంపీ చామల పై బీఆర్ఎస్ అసత్య ప్రచారం తగదు..మహేందర్
ఎంపీ చామల పై బీఆర్ఎస్ అసత్య ప్రచారం తగదు..మహేందర్ — చేడే మహేందర్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంటు వేదికగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పై కేంద్రాన్ని నిలదీయడం, ప్రజా సమస్యల పట్ల మాట్లాడటం, మరియు ప్రజల మధ్యనే ఉంటూ, వారి కష్టాలను తెలుసుకొని పరిష్కరించే విదంగా పనిచేస్తూ ప్రజానాయకుడిగా పేరు సంపాదించారు.అలంటి నాయకుడి పై దుష్ప్రచారం చేయడం సరికాదని యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శిచేడే మహేందర్ పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు . కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ, రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు , హక్కుల కోసం పోరాడుతూ, ప్రజా ప్రయోజనాలను కాపాడటంలో ముందుండే నాయకుడిగా ఆయన ప్రజల విశ్వాసాన్ని పొందారని అన్నారు.ఆయన ప్రజాదరణను చూసి ఓర్వలేక…
Read Moreసీఎం రేవంత్ తో ఎంపీ చామల
పార్లమెంట్ ఆవరణలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, MLC బి మహేష్ కుమార్ గౌడ్ మరియు సహసర ఎంపీలతో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు.
Read Moreసంవిధాన్ బచావో కార్యక్రమానికి హాజరైన.. ఎంపీ చామల
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లాలో అంబేద్కర్ గారి జన్మస్థలం అయినా మోవ్ కంటోన్మెంట్ వెటర్నరీ గ్రౌండ్స్ లో జరిగిన ” జై బాపు,జై భీమ్, జై సంవిధాన్ ” కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు.
Read Moreవిక్టోరియా డిప్యూటీ ప్రీమియర్ ను కలిసిన భువనగిరి ఎంపీ చామల
The Eagle News ఆస్ట్రేలియా లోని విక్టోరియా డిప్యూటీ ప్రీమియర్ (యాక్టింగ్ ప్రీమియర్)ను కలిసిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. విక్టోరియన్ ప్రభుత్వ విద్యా శాఖ మంత్రి వర్యులు మరియు యాక్టింగ్ ప్రీమియర్ శ్రీ BenCarrolI MP గారి ని విక్టోరియా లోని వారి కార్యాలయంలో కలిసి, “ఫోర్త్ సిటీ” PPP మోడల్ ప్రణాళికలు, తదితర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం గురించి చర్చించారు. ఈ సమావేశంలో లేబర్ పార్టీ క్రియాశీలక సభ్యులు శ్రీ అవతార్ సింగ్ గారు తదితరులు పాల్గొన్నారు.
Read Moreకేటీఆర్ కు నోటి దూల ఎక్కువైంది-కేటీఆర్ మెంటల్ ఆస్పత్రికి వెళ్లడం ఖాయం: ఎంపీ చామల
పనికిరాని రాజకీయం చేసిర్రు పనికిరాని పాలన చేసిరు..కేటీఆర్ కు నోటి దూల ఎక్కువైంది.. అతి త్వరలో కేటీఆర్ చేసిన స్కాములు బయటకు రాబోతున్నాయి..కేటీఆర్ మెంటల్ ఆస్పత్రికి వెళ్లడం ఖాయం.. మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. 2014,2018 మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు మీరు చేసింది గుండు సున్నా కేటీఆర్…20% కూడా మీరు చేయలేదు, అధికారం కోల్పోయిన తర్వాత నిద్ర పట్టక ఏది పడితే అది మాట్లాడుతున్నావు. మీరు 10 సంవత్సరాలలో రైతుల కోసం 84 కోట్లు ఖర్చు చేస్తే మేము ఒక్క సంవత్సరంలోనే సుమారుగా 50వేలకు కోట్లకు పైగా రైతుల కోసం ఖర్చు చేశాం. 24 లక్షల మంది రైతులకు 21 వేల కోట్లు రైతుల కోసం రుణమాఫీ చేశాం. మీరు రైతుబంధు కింద…
Read Moreమెల్బోర్న్ సంక్రాంతి సెలబ్రేషన్స్లో పాల్గొన్న ఎంపీ చామల
మెల్బోర్న్ సంక్రాంతి సంబరాలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మెల్బోర్న్ , క్రాగిబర్న్ లో జరిగిన సంక్రాంతి సంబురాలకు మెల్బోర్న్ తెలంగాణ ఫోరం MTF వారి ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా MTF ఆధ్వర్యంలో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా సత్కరించారు. ఈ సంక్రాంతి సంబరాలలో మెల్బోర్న్ తెలంగాణ ఫోరం MTF ప్రెసిడెంట్ నూకల లక్ష్మీ వెంకట్ రెడ్డి మరియు ప్రముఖులు పాల్గొన్నారు.
Read Moreమెల్బోర్న్ క్రికెట్ స్టేడియాన్ని పరిశీలించిన ఎంపీ చామల
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఉన్నటువంటి మెల్బోర్న్ క్రికెట్ స్టేడియాన్ని పరిశీలించిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. క్రీడాకారులకు ఇస్తున్నటువంటి శిక్షణ ఎంపిక ప్రక్రియ తదితర అంశాల గురించి క్రికెట్ విక్టోరియా ప్రీమియర్ క్రికెట్ జనరల్ మేనేజర్ లియం మర్ఫీ గారితో చర్చించినట్లు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలిపారు.
Read More