The Eagle News ఆస్ట్రేలియా లోని విక్టోరియా డిప్యూటీ ప్రీమియర్ (యాక్టింగ్ ప్రీమియర్)ను కలిసిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు.
విక్టోరియన్ ప్రభుత్వ విద్యా శాఖ మంత్రి వర్యులు మరియు యాక్టింగ్ ప్రీమియర్ శ్రీ BenCarrolI MP గారి ని విక్టోరియా లోని వారి కార్యాలయంలో కలిసి, “ఫోర్త్ సిటీ” PPP మోడల్ ప్రణాళికలు, తదితర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం గురించి చర్చించారు. ఈ సమావేశంలో లేబర్ పార్టీ క్రియాశీలక సభ్యులు శ్రీ అవతార్ సింగ్ గారు తదితరులు పాల్గొన్నారు.