ది ఈగల్ న్యూస్ : సూర్యాపేట
సూర్యాపేట పట్టణంలోని మన్నెం సదాశివరెడ్డి పంక్షన్ హాల్లో జరిగిన నవోదయ విద్యాసంస్థల వ్యవస్థాపకులు మారం లింగారెడ్డి గారి కుమార్తె భవితా – రుత్విక్ రెడ్డి గార్ల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్.