ది ఈగల్ న్యూస్ :యాదగిరి గుట్ట
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో రెండవ రోజు కొనసాగుతున్న పంచకుండాత్మక యాగం,మహాకుంభ సంప్రోక్షణ పూజలు.పుణ్య నదుల నుండి తీసుకువచ్చిన జలాలను యజ్ఞశాల కలశాలలో కల్పిన అర్చకులు.
- నదీ తీర్థములు
- 1.గోదావరి
- 2.పెన్ గంగ
- 3.యమున
- 4.గంగ
- 5.ప్రయాగరాజ్ త్రివేణీ సంగమం (గంగ,యమునా, సరస్వతి)
- 6.సరయూ
- 7.గోమతి
- 8.నర్మదా
- 9.మంజీర
- 10.తాలిపేరు
- 11.హరిద్రా
- 12.కృష్ణా
- 13.తుంగ
- 14.భద్ర
- పైన తెలిపిన నదీ తీర్థములను దేశ నలుమూలల నదుల నుంచి తెప్పించి ఈరోజు యజ్ఞశాల కలశములలో కలపనైనది.