కేతావత్ శంకర్ నాయక్
పేరు:కేతావత్ శంకర్ నాయక్ తండ్రి పేరు:వీర్య నానా పుట్టిన తేదీ:15-04-1972 మతం:హిందూ కులం : S.T. ఉప-కులం:లంబాడా వృత్తి:వ్యవసాయం నియోజకవర్గం : మిర్యాలగూడ చిరునామా : కేతావత్ తండా, దిలావర్పూర్ పోస్ట్, దామరచర్ల మండలం నల్గొండ జిల్లా – 508207 మొబైల్: 9440102390 రాజకీయ నేపథ్యం: దామరచర్ల మండల మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా 1998 నుండి 2001 వరకు పనిచేశారు. Z.P.T.C.గా ఎన్నికయ్యారు. 2001 జనరల్ సీటు...