ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్
మార్చ్ 01 నుండి 11 వరకు జరిగే శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మి నర్సింహా స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు పురస్కరించుకొని శ్రీ స్వామి వారి బ్రహోత్సవములకు విచ్చేయ వలసినదిగా తెలంగాణా రాష్ట్ర గవర్నర్ గౌరవ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారిని దేవాలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ భాస్కర్ రావు గారు రాజ్ భవన్ లో కలిసి ఆహ్వాన పత్రిక గౌర్నర్ గారికి అందజేశారు.