సేవాలాల్ బోధనలను అనుసరించాలి ..బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్

The Eagle News ఉప్పల్ సంత్ సేవాలాల్ 286 వ జయంతి సందర్బంగా ఉప్పల్ చిలుకనగర్ చౌరస్తాలో శ్రీ తుల్జా భవాని లంబాడి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కొర్య కృష్ణా నాయక్ మరియు వారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ..సమాజ శ్రేయస్సు కోసం సంత్ సేవాలాల్ చూపిన మార్గం ఆదర్శనీయమన్నారు. సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు .బంజారాల అభ్యున్నతి కోసం మహనీయుడు సేవాలాల్ మహారాజ్ ఎంతో కృషి చేశారన్నారు.సేవాలాల్ మహారాజ్ గారి గొప్పతనాన్ని చాటేందుకు కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో వారి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించి గౌరవించుకున్నామన్నారు .హైదరాబాద్ నగర నడిబొడ్డున సంత్ సేవాలాల్ మహారాజ్ పేరుతో లంబాడా బిడ్డల ఆత్మగౌరవం ఉట్టిపడేలా బంజారా భవన్…

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కార్పొరేటర్ బన్నాల..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కార్పొరేటర్ బన్నాల.. ఉప్పల్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ గారి పుట్టినరోజు సందర్భంగా తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రధాత మాజీ సీఎం కెసిఆర్, మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గార్లపై మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపై, ముఖ్యంగా ఉప్పల్ నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరినట్లు తెలిపారు.

Read More