స్వామి వారికీ పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే సామేలు
సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గం ,జాజిరెడ్డిగూడెం ( అర్వపల్లి ) మండల కేంద్రం లోని శ్రీ యోగానందా లక్ష్మి నరసింహ స్వామి వారి కళ్యాణమహోత్సవం సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. స్వామి వారికీ పట్టు వస్రలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసారు. ఈ కార్యక్రమం లో దేవాలయ ఛైర్మెన్ ఇందుర్తి వెంకట్ రెడ్డి దంపతులు, సామ అభిషేకు రెడ్డి దంపతులు, మరియు దేవాలయ ధర్మ కర్తలు, భక్తులు పాల్గొన్నారు.