మెల్బోర్న్ క్రికెట్ స్టేడియాన్ని పరిశీలించిన ఎంపీ చామల

ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఉన్నటువంటి మెల్బోర్న్ క్రికెట్ స్టేడియాన్ని పరిశీలించిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. క్రీడాకారులకు ఇస్తున్నటువంటి శిక్షణ ఎంపిక ప్రక్రియ తదితర అంశాల గురించి క్రికెట్ విక్టోరియా ప్రీమియర్ క్రికెట్ జనరల్ మేనేజర్ లియం మర్ఫీ గారితో చర్చించినట్లు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలిపారు.

Related posts