కేటీఆర్ కు నోటి దూల ఎక్కువైంది-కేటీఆర్ మెంటల్ ఆస్పత్రికి వెళ్లడం ఖాయం: ఎంపీ చామల

పనికిరాని రాజకీయం చేసిర్రు పనికిరాని పాలన చేసిరు..కేటీఆర్ కు నోటి దూల ఎక్కువైంది.. అతి త్వరలో కేటీఆర్ చేసిన స్కాములు బయటకు రాబోతున్నాయి..కేటీఆర్ మెంటల్ ఆస్పత్రికి వెళ్లడం ఖాయం.. మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. 2014,2018 మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు మీరు చేసింది గుండు సున్నా కేటీఆర్…20% కూడా మీరు చేయలేదు, అధికారం కోల్పోయిన తర్వాత నిద్ర పట్టక ఏది పడితే అది మాట్లాడుతున్నావు. మీరు 10 సంవత్సరాలలో రైతుల కోసం 84 కోట్లు ఖర్చు చేస్తే మేము ఒక్క సంవత్సరంలోనే సుమారుగా 50వేలకు కోట్లకు పైగా రైతుల కోసం ఖర్చు చేశాం. 24 లక్షల మంది రైతులకు 21 వేల కోట్లు రైతుల కోసం రుణమాఫీ చేశాం. మీరు రైతుబంధు కింద…

Read More

చారిత్రాత్మక నగరమైన తుమ్కూర్కు ప్రయాణించేటప్పుడు తప్పక చేయవలసిన 8 సాహసాలు..

కర్ణాటకలో ఉన్న తుమ్కూర్ దాని సహజ సౌందర్యం మరియు సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. పురాతన దేవాలయాలు మరియు ఉత్కంఠభరితమైన దృశ్యాలకు మరొక గొప్ప పర్యాటక ప్రదేశం. నగరంలో చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, వాటిలో కొన్ని తుమ్కూర్కు వచ్చే ప్రజలకు గొప్ప అనుభవాన్ని ఇస్తాయి. తుమకురు, భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రం, చారిత్రాత్మకంగా సహజ సౌందర్యంతో ముడిపడి ఉన్న నగరం. ఈ నగరంలో సందర్శకులు చేయవలసిన అనేక కార్యకలాపాలు ఉన్నాయి కాబట్టి ఇది తప్పక వెళ్ళవలసిన ప్రదేశం. పురాతన దేవాలయాలను అన్వేషించడం నుండి సుందరమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించడం వరకు, తుమ్కూర్ గొప్ప సాంస్కృతిక మరియు వినోద అనుభవాన్ని అందిస్తుంది. తుమ్కూర్లో ఉన్నప్పుడు పరిగణించవలసిన కొన్ని విషయాలు క్రింద ఇవ్వబడ్డాయి. 1. సిద్దారా బెట్టను సందర్శించండి ‘సాధువుల కొండ’ అని అర్ధం వచ్చే సిద్దర బెట్ట, తుమ్కూర్లోని…

Read More

చేడె మహేందర్ : లీడర్స్ ప్రొఫైల్

పూర్తి పేరు: చేడె మహేందర్ తండ్రి పేరు: సంజీవ పుట్టిన తేదీ: 01-01-1989 కులం: SC(మాదిగ) చిరునామా: కంచనపల్లి గ్రామం,అడ్డగూడూరు మండలం,యాదాద్రి భువనగిరి జిల్లా. సంప్రదించాల్సిన మొబైల్ నంబర్స్: Mobile: +91 8251909999, +91 8575369999 Email: Mahendar.chede@gmail.com జాతీయత: భారతీయ హిందూ విద్యార్హతలు: BSC వృత్తి: సామాజిక రాజకీయ కార్యకలాపాలు & పని చేయడం భారత జాతీయ కాంగ్రెస్ INC నియోజకవర్గం: తుంగతుర్తి అసెంబ్లీ (నం.96) కుటుంబ నేపథ్యం: వ్యవసాయ కుటుంబంలో జన్మించారు రాజకీయ అనుభవం: ప్రస్తుత పోస్ట్ 1) యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యాపేట (ఎన్నికైనవారు) (04-12-2020). 2) సూర్యాపేట అసెంబ్లీ ఇన్‌చార్జ్ (IYC) (02-02-2021). 3) కాంగ్రెస్ సభ్యత్వం సమన్వయకర్తలు-తెలంగాణ యువజన కాంగ్రెస్- హుజూర్‌నగర్ ఇన్‌చార్జ్ (26-01-2022). 4) భువనగిరి పార్లమెంట్ ఇంఛార్జ్-యువజన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలు (21-04- 2024). 5)…

Read More

మెల్బోర్న్ లో ఎంపీ చామలకు ఘన స్వాగతం పలికిన ఎన్నారైలు

మెల్బోర్న్(ఆస్ట్రేలియా): మెల్బోర్న్ ఎయిర్ పోర్ట్ లో ఎంపీ చామలకు ఘన స్వాగతం పలికిన ఎన్నారైలు కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియా పర్యటన కోసం వెళ్లిన భువనగిరి పార్లమెంటు సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి మెల్బోర్న్ ఎయిర్ పోర్ట్ లో ఘనంగా స్వాగతం పలికిన ఎన్నారైలు. స్వాగతం పలికిన వారిలో చామల అరవింద్ రెడ్డి గారు, మారం విజయ్ రెడ్డి గారు, మనీష్ రెడ్డి గారు,తదితరులు ఉన్నారు.

Read More

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారము రోజున ముక్కోటి ఏకాదశి

యాదగిరిగుట్ట (The Eagle News): తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 10 న శుక్రవారము రోజున ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) పర్వదినము సందర్భముగా ఉదయము 5:15 ని లకు శ్రీ స్వామి వారు ఉత్తర ద్వారము ద్వారా గరుడ వాహనము పై వేంచేసి భక్తులందరకు దర్శనభాగ్యము కల్పించెదరు. శ్రీ స్వామి వారి ఉత్తర ద్వార దర్శనము తిలకించేందుకు విచ్చేయు భక్తుల సౌకర్యార్థము దర్శన సదుపాయములు ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం కార్యనిర్మాణాధికారి ఎ. భాస్కర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు, స్థానికులు నిర్దేశిత సమయమునకు ముందస్తుగా విచ్చేసి విశేష సంఖ్యలో శ్రీ స్వామి వారిని దర్శించి, తరించి శ్రీ స్వామి వారల ఆశీస్సులు పొందవలసినదిగా కోరారు.

Read More

యాదగిరిగుట్ట: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆదాయము

తేదీ: 08/01/2025 బుధవారం శ్రీస్వామి వారి ఆదాయము: రూ:- 13,78,418/-శ్రీ స్వామి వారికి 600 మంది భక్తులు తలనీలాలు సమర్పించారుకళ్యాణ కట్ట 30,000/-ప్రధాన బుకింగ్ 58,750 /కైంకర్యములు 2,900 /-సుప్రభాతం 3,800 /-బ్రేక్ దర్శనం 1,04,700 /-వ్రతాలు 28,800 /-వాహన పూజలు 8,400/-VIP దర్శనం 1,05,000 /-,ప్రచారశాఖ 33,950/-పాతగుట్ట 11,180 /-కొండపైకి వాహన ప్రవేశం2,00,000/-యాదఋషి నిలయం 30,076 /-సువర్ణ పుష్పార్చన 43,316/-శివాలయం 5,600/-శాశ్వత పూజలు 30,000 /-పుష్కరిణ 600/-ప్రసాదవిక్రయం 6,67,880/-లాకర్స్ 120/-అన్నదానం 11,596/-విమాన గోపురం 1,750 /-లీజెస్ Nill /-

Read More