ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్
మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ నగరం లో గల భగవాన్ బాబా అనాథాశ్రమం ను కారా మాజి చైర్మన్ మంద రాంచంద్రారెడ్డి మరియు మాజీ సభ్యులు హైకోర్ట్ అడ్వకేట్ శ్రీమతి రేణుక గూలే గార్లతో కలిసి అనాధాశ్రమాన్ని సందర్శించిన తెలంగాణ ముదిరాజ్ మహా సంఘం రాష్ట్ర కన్వీనర్ డా:గుండ్లపల్లి శ్రీనివాస్ ముదిరాజ్.
