మెల్బోర్న్(ఆస్ట్రేలియా):
మెల్బోర్న్ ఎయిర్ పోర్ట్ లో ఎంపీ చామలకు ఘన స్వాగతం పలికిన ఎన్నారైలు
కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియా పర్యటన కోసం వెళ్లిన భువనగిరి పార్లమెంటు సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి మెల్బోర్న్ ఎయిర్ పోర్ట్ లో ఘనంగా స్వాగతం పలికిన ఎన్నారైలు.
స్వాగతం పలికిన వారిలో చామల అరవింద్ రెడ్డి గారు, మారం విజయ్ రెడ్డి గారు, మనీష్ రెడ్డి గారు,తదితరులు ఉన్నారు.
