మంత్రి కోమటిరెడ్డి వెంకట్గా రెడ్డి గారి సానుకూల స్పందన….
అర్వపల్లి లో 365 హైవేపై ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ విషయమై ఈరోజు ఉదయము రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిని కలిసి ఇక్కడ ప్రజలకు జరిగే నష్టాన్ని ఈ ప్రాంత వాసిగా ఈ మండల బిడ్డగా వివరించాను… మంత్రి గారు వెంటనే స్పందించి హైవేస్ మంత్రి గడ్కరి గారితో మాట్లాడారు. ఫ్లైఓవర్ నిర్మాణాన్ని విరమించుకొని అర్వపల్లి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని మంత్రి వెంకట్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఫ్లైఓవర్ లేకుండా చూస్తానని, అర్వపల్లి ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన మంత్రి వెంకట్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. డాక్టర్ రేఖ బోయినపల్లి… రేఖ చారిటబుల్ ఫౌండేషన్…. కాంగ్రెస్ నాయకురాలు