మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ గా ఛార్జ్
మోత్కూరు మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ గా యాదాద్రి అదనపు కలెక్టర్ గంగాధర్ సోమవారం ఛార్జ్ తీసుకున్నారు. మున్సిపల్ పాలకవర్గం పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించడంతో మోత్కూర్ స్పెషల్ ఆఫీసర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ ఆయన వెంట ఉన్నారు.