The Eagle News యాదగిరి గుట్ట : శ్రీ పాత గుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈరోజు నిత్య ఆరాధనలతో పాటు పురపాట్టు సేవ, తిరుమంజనం,దివ్య ప్రబంధ సేవా కాలము, శ్రీ పాంచార త్రాగమురిత్య ప్రధాన అర్చకులు,ఉప ప్రధాన అర్చకులు,వేద పండితులు పారాయణికులు అత్యంత వైభవముగా నిర్వహించారు.
అత్యంత వైభవంగా స్వామివారి అధ్యయనోత్సవాలు
