ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు వీరే..

These are the MLA Kota MLCs..

ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ తెలంగాణాలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఏఐసీసీ అభ్యర్థులను ప్రకటించింది .కాంగ్రెస్ పార్టీ కి అసెంబ్లీ లో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ను బట్టి నాలుగు స్తనాలు రానుండగా దాంట్లో ఒక స్తానం మిత్ర పక్షం అయిన సిపిఐ కి కేటాయించింది .మిగిలిన మూడు స్థానాలకు కాంగ్రస్ పార్టీ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్ , నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ ,విజయశాంతి ల పేర్లు ఏఐసీసీ ప్రకటించింది.

Read More