నూతన ఎమ్మెల్సీలకు అభినందనలు.. ఎంపీ పుట్టా మహేష్ కుమార్

Congratulations to the new MLCs.. MP Putta Mahesh Kumar

ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం, ఉమ్మడి కృష్ణ – గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఘన విజయం సాధించడం పట్ల ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలుగా విజయం సాధించి చట్టసభలో అడుగుపెడుతున్న వీరభత్తుల రాజశేఖరం, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లకు ఎంపీ మహేష్ కుమార్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి మద్దతుగా నిలిచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మద్దతుగా నిలిచిన విద్యావంతులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మరోసారి పట్టం కట్టారని ఎంపీ మహేష్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి…

Read More