వేణుగోపాల స్వామి కళ్యాణం లో పాల్గొన్న.. మంత్రి కోమటిరెడ్డి ఈ సందర్బంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ …నల్గొండ జిల్లాలో చెరువుగట్టు దేవస్థానం తర్వాత అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం ఈ వారిజాల వేణుగోపాలస్వామి దేవస్థానం అని అన్నారు.ఈ దేవస్థానానికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది ప్రపంచంలో ఎంత కరువు ఉన్నా ఈ కోనేరులో మాత్రం నిత్యం నీరు ఉంటుందని చెప్పారు .ఈ దేవస్థానాన్ని మరియు చెరువుగట్టు దేవస్థానాన్ని ప్రభుత్వం తరఫున మరింత అభివృద్ధి చేసి చూపిస్తా అని హామీ ఇచ్చారు. ఈ దేవస్థానానికి సమీపంలో ఉన్న బ్రాహ్మణ వెల్లంల లో ఇదే సంవత్సరం ఎత్తిపోతల ప్రాజెక్టుని అప్పటి సీఎంతో శంకుస్థాపన చేయించి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు .ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే మే నెల నాటికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తా.నామీద…
Read MoreTag: Nalagonda
మహా కుంభమేళాలో పాల్గొన్న.. మంత్రి కోమటిరెడ్డి
మహా కుంభమేళాలో పాల్గొన్న.. మంత్రి కోమటిరెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజా ప్రభుత్వానికి నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడేందుకు మరింత శక్తిని ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకున్న మంత్రి మంత్రికి వేదాశ్వీర్వచనం ఇచ్చిన వేదపండితులు అనంతరం శ్రీ బడే హనుమాన్ జీ దేవాలయాన్ని సందర్శించి హనుమంతుడికి మొక్కులు మంత్రికి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించిన పూజారులు..
Read Moreబుంగపట్ల యాకయ్య
ఎస్సీ వర్గీకరణ శాస్త్రీయంగా జరిగింది..ఎమ్మెల్యే మందుల సామేలు..
ఎస్సీ వర్గీకరణ శాస్త్రీయంగా జరిగింది.ఎమ్మెల్యే మందుల సామేలు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం ఏబిసిడి వర్గీకరణ, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీకులగనన చేపట్టిందని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు అన్నారు..ఎస్సీ వర్గీకరణ 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అని చెప్పారు.తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని.ఎస్సీ వర్గీకరణ చేపట్టిన ఘనతకాంగ్రెస్ పార్టీ అన్నారు..గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి 4వ తేదీనసామాజిక న్యాయ దినంగా ప్రకటించామన్నారు.పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఏనాడు మాదిగల పక్షాన లేదని విమర్శించారు.ఉపముఖ్యమంత్రిగా రాజయ్యను నియమించి 7 నెలల్లోనే తొలగించారని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటిని 100% అమలు చేస్తుందని తెలిపారు.
Read Moreఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు
ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు The Eagle News నల్లగొండనల్గొండ జిల్లా లోని నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ పార్వతి సమేత జడల రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు స్వామి అమ్మవారుల కళ్యాణం ఘనంగా జరిగింది.ఈ కళ్యాణంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు, దేవాదాయ అధికారులు పాల్గొన్నారు. స్వామి అమ్మవార్ల కళ్యాణం సందర్బంగా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.
Read More