ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, విజయశాంతి లకు శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.గత 30 ఏళ్లు గా పార్టీకి నిబద్ధతతో పని చేస్తున్న ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన శంకర్ నాయక్ కు అవకాశం ఇవ్వడంతో కార్యకర్తలకు పార్టీ భరోసా ఇచ్చింది అని చెప్పారు.అదేవిదంగా 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ లో క్రియాశీలకంగా పని చేస్తూ తెలంగాణ ఉద్యమ కారుడిగా పేరున్న అద్దంకి దయాకర్ రెండు సార్లు తక్కువ ఓట్లతో ఓడిపోయిన నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలు చేసారని, కాంగ్రెస్ పార్టీ గొంతుకగా బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసారని టీపీసీసీ అధ్యక్షులు అన్నారు. అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ…
Read MoreTag: mlc mahesh kumar goud
జబల్ పూర్ ప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
జబల్ పూర్ ప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్ పూర్ వద్ద జరిగిన రోడ్ ప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టీపీసీసీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ లోని నాచారం ప్రాంతానికి చెందిన ఏడుగురు కుంభమేళా కు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిసి దిగ్భ్రాంతి కి గురయ్యానని తెలిపారు.మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.మృతులకు తన సంతాపం ప్రకటించారు. బాధితులను మధ్యప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని, సహాయక చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేసారు.
Read More