మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు పరిశిలించిన మంత్రి సీతక్క ములుగు జిల్లా లోని తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలమినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు ఏర్పాట్లు పరిశీలించారు. ఇబ్బందులు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి అని అధికారులకు సూచించారు.ముందుగా జంపన్న వాగు స్నాన ఘట్టాలు పరిశీలించిన మంత్రిఅనంతరం మేడారం సమ్మక్క సారలమ్మ పూజరులతో సమావేశమైయారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ నెల 12 నుండి నాలుగు రోజుల పాటు జరిగే మినీ మేడారం జాతరకు 10 నుండి 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని, నాలుగు రోజులపాటు జరిగే జాతర సందర్భంగా నిరంతరం విద్యుత్ సరఫరా చేయడమే కాకుండా వైద్య సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని,…
Read MoreTag: minister sethakka
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమన్వయం తో పని చేయాలి..మంత్రి సీతక్క
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలిస్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమన్వయం తో పని చేయాలి 10 యేండ్లు పాలించిన కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిండురైతును రాజు చేయాలన్న లక్ష్యం తో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేసింది రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క ములుగు జిల్ల , ములుగు మండలం లోని ఇంచేర్ల ఎంఆర్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడా కుల అశోక్ గారి అధ్యక్షతన నిర్వహించిన ములుగు, వెంకటాపూర్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డా. దనసరి అనసూయ సీతక్క.ఈ సందర్భంగా మాట్లాడుతూరాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న…
Read More