ది ఈగల్ న్యూస్: హైదరాబాద్ శనివారం 08-03-2025 ఉదయం 09.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమావేశమై కేంద్ర ప్రభుత్వం వద్ద సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న రాష్ట్ర సమస్యలపై విన్నవించనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. శంషాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు నల్లగొండ జిల్లాకు చేరుకొని, జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్ లో జరిగే ఇరిగేషన్, మిషన్ భగీరథ, విద్యుత్ విభాగాలపై జిల్లా ఇంఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రివ్యూ లో పాల్గొంటారు. అనంతరం, రాత్రి 07.30 గంటలకు యాదగిరిగుట్టలో జరిగే శ్రీ లక్ష్మీనర్సింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే కళ్యాణోత్సవంలో పాల్గొంటారు.అనంతరం రాత్రి 10.15 గంటలకు…
Read MoreTag: minister komatireddy venkat reddy
వేణుగోపాల స్వామి కళ్యాణం లో పాల్గొన్న.. మంత్రి కోమటిరెడ్డి
వేణుగోపాల స్వామి కళ్యాణం లో పాల్గొన్న.. మంత్రి కోమటిరెడ్డి ఈ సందర్బంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ …నల్గొండ జిల్లాలో చెరువుగట్టు దేవస్థానం తర్వాత అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం ఈ వారిజాల వేణుగోపాలస్వామి దేవస్థానం అని అన్నారు.ఈ దేవస్థానానికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది ప్రపంచంలో ఎంత కరువు ఉన్నా ఈ కోనేరులో మాత్రం నిత్యం నీరు ఉంటుందని చెప్పారు .ఈ దేవస్థానాన్ని మరియు చెరువుగట్టు దేవస్థానాన్ని ప్రభుత్వం తరఫున మరింత అభివృద్ధి చేసి చూపిస్తా అని హామీ ఇచ్చారు. ఈ దేవస్థానానికి సమీపంలో ఉన్న బ్రాహ్మణ వెల్లంల లో ఇదే సంవత్సరం ఎత్తిపోతల ప్రాజెక్టుని అప్పటి సీఎంతో శంకుస్థాపన చేయించి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు .ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే మే నెల నాటికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తా.నామీద…
Read More