మీనాక్షి నటరాజన్ గారికి శుభాకాంక్షలు. రేఖా బోయలపల్లి The Eagle News కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి గా మీనాక్షి నటరాజన్ గారిని నియమించడం శుభ సూచికం అని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు రేఖా బోయలపల్లి గారు తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం అయిన తెలంగాణ రాష్టానికి మరొక సారి మహిళా నాయకురాలు మీనాక్షి నటరాజన్ గారిని నియమించి కాంగ్రెస్ పార్టీ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మరోసారి రుజువు అయ్యింది.నటరాజన్ గారు నిజాయితీ కలిగిన నాయకురాలు , అతి సామాన్య జీవితాన్ని గడుపుతూ అందరికీ ఆదర్శంగా ఉండే నాయకురాలు. మీనాక్షి నటరాజన్ గారిని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు రేఖ…
Read More