మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు పరిశిలించిన మంత్రి సీతక్క

మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు పరిశిలించిన మంత్రి సీతక్క ములుగు జిల్లా లోని తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలమినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు ఏర్పాట్లు పరిశీలించారు. ఇబ్బందులు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి అని అధికారులకు సూచించారు.ముందుగా జంపన్న వాగు స్నాన ఘట్టాలు పరిశీలించిన మంత్రిఅనంతరం మేడారం సమ్మక్క సారలమ్మ పూజరులతో సమావేశమైయారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ నెల 12 నుండి నాలుగు రోజుల పాటు జరిగే మినీ మేడారం జాతరకు 10 నుండి 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని, నాలుగు రోజులపాటు జరిగే జాతర సందర్భంగా నిరంతరం విద్యుత్ సరఫరా చేయడమే కాకుండా వైద్య సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని,…

Read More