మహా కుంభ సంప్రోక్షణ పై సమీక్ష సమావేశం

ఈగల్ న్యూస్: యాదగిరి గుట్ట ఈ నెల 19 వ తేదీ బుధవారం నుండి 23 వ తేదీ ఆదివారం వరకు జరిగే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాల గురించి దేవాదాయ శాఖా కమిషనర్ ఎన్.శ్రీధర్ జిల్లా కలెక్టర్ ఎం .హన్మంతరావు ,ACP రమేష్ ,దేవస్థాన కార్యనిర్వహణ అధికారి భాస్కరరావు,అదనపు కలెక్టర్ వీరారెడ్డి భువనగిరి ,చౌటుప్పల్ ఆర్ డి ఓ లు కృష్ణారెడ్డి , శేఖర్ రెడ్డి ,జిల్లా అధికారులు ,ప్రధాన అర్చకులు ,ఆలయ అధికారుల తోయాదగిరిగుట్ట దేవస్థాన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తగిన బందోబస్తు ఏర్పాటు, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా,పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు సూచించారు. ఎమర్జెన్సీ సేవలను అందుబాటులో ఉంచాలని, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి…

Read More