ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి,భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ ప్రముఖులతో సమావేశమయ్యారు.ఏప్రిల్ నెలలో పార్టీ రజతోత్సవాలను ఘనంగా నిర్వహించడంలో భాగంగా జరిగిన ఈ సన్నాహాక సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు, పార్లమెంటరీ పార్టీ లీడర్ కే.ఆర్.సురేష్ రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, ఎంపీలు దీవకొండ దామోదర్ రావు, డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి,మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకరరావు,జగదీష్ రెడ్డి,సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి,జోగు రామన్న,వీ.శ్రీనివాస్ గౌడ్,శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్, మండలిలో పార్టీ నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్,ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత,తాతా మధు, దేశపతి శ్రీనివాస్,…
Read MoreTag: ktr
కేటీఆర్ కు నోటి దూల ఎక్కువైంది-కేటీఆర్ మెంటల్ ఆస్పత్రికి వెళ్లడం ఖాయం: ఎంపీ చామల
పనికిరాని రాజకీయం చేసిర్రు పనికిరాని పాలన చేసిరు..కేటీఆర్ కు నోటి దూల ఎక్కువైంది.. అతి త్వరలో కేటీఆర్ చేసిన స్కాములు బయటకు రాబోతున్నాయి..కేటీఆర్ మెంటల్ ఆస్పత్రికి వెళ్లడం ఖాయం.. మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. 2014,2018 మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు మీరు చేసింది గుండు సున్నా కేటీఆర్…20% కూడా మీరు చేయలేదు, అధికారం కోల్పోయిన తర్వాత నిద్ర పట్టక ఏది పడితే అది మాట్లాడుతున్నావు. మీరు 10 సంవత్సరాలలో రైతుల కోసం 84 కోట్లు ఖర్చు చేస్తే మేము ఒక్క సంవత్సరంలోనే సుమారుగా 50వేలకు కోట్లకు పైగా రైతుల కోసం ఖర్చు చేశాం. 24 లక్షల మంది రైతులకు 21 వేల కోట్లు రైతుల కోసం రుణమాఫీ చేశాం. మీరు రైతుబంధు కింద…
Read More