మాజీ సీఎం కేసీఆర్ తో సమావేశమైన పార్టీ ప్రముఖులు.

ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి,భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ ప్రముఖులతో సమావేశమయ్యారు.ఏప్రిల్ నెలలో పార్టీ రజతోత్సవాలను ఘనంగా నిర్వహించడంలో భాగంగా జరిగిన ఈ సన్నాహాక సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు, పార్లమెంటరీ పార్టీ లీడర్ కే.ఆర్.సురేష్ రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, ఎంపీలు దీవకొండ దామోదర్ రావు, డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి,మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకరరావు,జగదీష్ రెడ్డి,సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి,జోగు రామన్న,వీ.శ్రీనివాస్ గౌడ్,శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్, మండలిలో పార్టీ నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్,ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత,తాతా మధు, దేశపతి శ్రీనివాస్,…

Read More