బి ఆర్ ఎస్ హయాంలోకనీసం మానవతా దృక్పథాన్ని కూడ చూపించలేదు. డా : కోట నీలిమ

బి ఆర్ ఎస్ హయాంలోకనీసం మానవతా దృక్పథాన్ని కూడ చూపించలేదు. డా : కోట నీలిమ

ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ బి ఆర్ ఎస్ ప్రభుత్వం లో విపత్తు సంఘటనలు సందర్భాలలో మంత్రులు సంఘటన స్థలం లో ఉన్నారా?కనీసం మానవతా దృక్పథాన్ని కూడ చూపించలేదు.మా ప్రభుత్వం లో సంఘటన జరిగిన రెండు గంటల లోపే సంబంధిత శాఖ మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు,ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న సంఘటన స్థలానికి చేరుకొని ఘటనపై సమీక్ష చేశారు.అయినా కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి.అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, సనత్ నగర్ నియోజకవర్గం ఇంచార్జి డా. కోట నీలిమ అన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విషం చెమ్ముతూ రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.విపత్తులు సంభవించినప్పుడు విపక్షాలు రాజకీయాల కతీతంగా అందరూ ఏకమై సహకరించాల్సింది పోయి ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి అని అన్నారు. నల్గొండ జిల్లాలో…

Read More