ఎంపీ చామల పై బీఆర్ఎస్ అసత్య ప్రచారం తగదు..మహేందర్ — చేడే మహేందర్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంటు వేదికగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పై కేంద్రాన్ని నిలదీయడం, ప్రజా సమస్యల పట్ల మాట్లాడటం, మరియు ప్రజల మధ్యనే ఉంటూ, వారి కష్టాలను తెలుసుకొని పరిష్కరించే విదంగా పనిచేస్తూ ప్రజానాయకుడిగా పేరు సంపాదించారు.అలంటి నాయకుడి పై దుష్ప్రచారం చేయడం సరికాదని యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శిచేడే మహేందర్ పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు . కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ, రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు , హక్కుల కోసం పోరాడుతూ, ప్రజా ప్రయోజనాలను కాపాడటంలో ముందుండే నాయకుడిగా ఆయన ప్రజల విశ్వాసాన్ని పొందారని అన్నారు.ఆయన ప్రజాదరణను చూసి ఓర్వలేక…
Read MoreTag: chede mahender
చేడె మహేందర్ : లీడర్స్ ప్రొఫైల్
పూర్తి పేరు: చేడె మహేందర్ తండ్రి పేరు: సంజీవ పుట్టిన తేదీ: 01-01-1989 కులం: SC(మాదిగ) చిరునామా: కంచనపల్లి గ్రామం,అడ్డగూడూరు మండలం,యాదాద్రి భువనగిరి జిల్లా. సంప్రదించాల్సిన మొబైల్ నంబర్స్: Mobile: +91 8251909999, +91 8575369999 Email: Mahendar.chede@gmail.com జాతీయత: భారతీయ హిందూ విద్యార్హతలు: BSC వృత్తి: సామాజిక రాజకీయ కార్యకలాపాలు & పని చేయడం భారత జాతీయ కాంగ్రెస్ INC నియోజకవర్గం: తుంగతుర్తి అసెంబ్లీ (నం.96) కుటుంబ నేపథ్యం: వ్యవసాయ కుటుంబంలో జన్మించారు రాజకీయ అనుభవం: ప్రస్తుత పోస్ట్ 1) యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యాపేట (ఎన్నికైనవారు) (04-12-2020). 2) సూర్యాపేట అసెంబ్లీ ఇన్‌చార్జ్ (IYC) (02-02-2021). 3) కాంగ్రెస్ సభ్యత్వం సమన్వయకర్తలు-తెలంగాణ యువజన కాంగ్రెస్- హుజూర్‌నగర్ ఇన్‌చార్జ్ (26-01-2022). 4) భువనగిరి పార్లమెంట్ ఇంఛార్జ్-యువజన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలు (21-04- 2024). 5)…
Read More