ది ఈగల్ న్యూస్ :హుస్నాబాద్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది .ప్రచారం లో భాగంగా ఈ రోజు హుస్నాబాద్ లో నిర్వహించిన ప్రచారంలో రాష్ట్ర బీసీ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ , ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ , రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బందిగా రాకేష్ కృష్ణన్ గార్లతో కలిసి ప్రచారం లో పాల్గొన్న జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అందే నాని బాబు . ఈ కార్యక్రమం లో మండల యూత్ కాంగ్రెస్ నాయకులు కొలుపుల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Read More