పలు శుభకార్యాలలో పాల్గొన్న స్పీకర్

రంగారెడ్డి జిల్లా మోమిన్పేట్ మండలకేంద్రంలో కృష్ణమూర్తి గారి నివాసంలో జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొనిస్వామివారి కృపకు పాత్రులైన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు.

పరిగి నియోజకవర్గంలోని మహ్మదాబాద్ లో మాజీ మంత్రి స్వర్గీయ శ్రీ కమతం రాంరెడ్డి గారి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి గారి నివాసంలో జరిగిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులైన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు. వారితో పాటుగా పాల్గొన్న పరిగి శాసనసభ్యులు టి. రాంమోహన్ రెడ్డి గారు, వికారాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శశాంక్ రెడ్డి గారు తదితరులు.

Related posts