మహిళా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తా రేఖ బోయలపల్లి

Rekha Boyalpalli will work to strengthen the Women's Congress
  • మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డా.రేఖ బోయలపల్లి గారిని ఘనంగా సన్మానించిన – యూత్ కాంగ్రెస్ నాయకులు.
  • మహిళా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తా రేఖ బోయలపల్లి

తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గ ఇటీవల ఎన్నికైన సూర్యాపేట జిల్లా ,తుంగతుర్తి నియోజకవర్గం నాయకురాలు శ్రీమతి డా.రేఖా బోయలపల్లి గారిని నల్లగొండ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షులు మామిడి కార్తీక్ అద్వర్యం లో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో యాత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గాలి నాగరాజు , పాదం అనిల్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కత్తుల కోటి, చింతపల్లి గోపాల్, కంచర్ల ఆనంద్ రెడ్డి, మల్లికంటి సిద్దు, రంజిత్ ,పృథ్వి, శ్రవణ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts