తెలంగాణ గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

తెలంగాణ నాన్ గెజిటెడ్ ,గెజిటెడ్ ఉద్యోగుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా
డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ
కలెక్టర్ శ్రీ యం. హనుమంత రావు ఐఏఎస్,
శ్రీ గంగాధర్ అడిషనల్ కలెక్టర్,
శ్రీ కృష్ణారెడ్డి RDO,
యాదాద్రి భువనగిరి జిల్లా గార్ల ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో తెలంగాణ గెజిటెడ్ అధికారుల మరియు తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం, నూతన 2025 సంవత్సరం డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మందడి ఉపేందర్ రెడ్డి ఉద్యోగ జేఏసీ చైర్మన్ గారు, నాగిరెడ్డి గారు,Tgo ప్రెసిడెంట్ శ్రీ జగన్మోహన్ ప్రసాద్ గారు , ధరణికోట భగత్ tngo అధ్యక్షులు , మహమ్మద్ కదీర్ tngo సెక్రటరీ , కె. శ్రీకాంత్ కోశాధికారి , పెండెం శ్రీనివాస్ ఉపాధ్యక్షులు , శశికాంత్ గౌడ్, శైలజ ఆనంద్, కటకం సిద్దేశ్వర్, ఆసిప్, మోహన్ కుమార్, శ్రావన్ కుమార్,చంద్రారెడ్డి సంఘం సభ్యులు, టిజిఓ, టిఎన్జీవో సభ్యులు పాల్గొన్నారు.

Related posts