The Eagle News సూర్యాపేట
సూర్యాపేట జిల్లా,జాజిరెడ్డిగూడెం మండలం, తిమ్మాపురంలో ఆదివారం గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కంఠమహేశ్వర స్వామి ( కాటమయ్య) కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన రేఖ చారిటబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు శ్రీమతి డా.రేఖ బోయలపల్లి.
బంధు మిత్రులు మరియు గ్రామస్తులు ఆహ్వానం మేరకు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి గ్రామ ప్రజలకు అందరికీ కాటమయ్య పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
