Blog

పల్లెర్ల రమేష్

Pallerla Ramesh

పేరు : పల్లెర్ల రమేష్ కాంటాక్ట్ : 8688854049thapimestrithanayudu @gmail .com గ్రామం :అంబాలామండలం: గుండాలజిల్లా:యాదాద్రి భువనగిరి .పిన్ 508277 . రాజకీయ పార్టీ : భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలనుండి పాటలు పుస్తకాలు రాయడం జరిగిందినందిని సిధారెడ్డి గారు, కూరెళ్ల విటలాచార్య గారు వెరీ సహకారం తో శ్రీ సంతోష్ డిగ్రీ కాలేజ్ జీవన పోరాటాలు అనే పుస్తకం ఆవిష్కరణ 2015 లో చేయడం జరిగింది .

Read More

వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి నిత్య కళ్యాణోత్సవం.

ది ఈగల్ న్యూస్ : తెలంగాణ బ్యూరో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రాతః కాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించారు.సుప్రభాతసేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుతీరినట్టి గోపృష్ట దర్శనాన్ని చేయించారు.ఈరోజు 5:45 నిమిషాలకు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలతో సువర్ణ బిందె తీర్ధమును బంగారుబావి నుండి తీసుకువచ్చారు. ఉదయం 7 గంటలకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మని మయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళభరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు.ఈరోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు.ఉదయం 10:30 లకు విశ్వేశ్వరుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి…

Read More

యాదాద్రి బ్రహ్మోత్సవాలకు గౌర్నర్ కు ఆహ్వానం

Invitation to Governor for Yadadri Brahmotsavam

ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ మార్చ్ 01 నుండి 11 వరకు జరిగే శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మి నర్సింహా స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు పురస్కరించుకొని శ్రీ స్వామి వారి బ్రహోత్సవములకు విచ్చేయ వలసినదిగా తెలంగాణా రాష్ట్ర గవర్నర్ గౌరవ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారిని దేవాలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ భాస్కర్ రావు గారు రాజ్ భవన్ లో కలిసి ఆహ్వాన పత్రిక గౌర్నర్ గారికి అందజేశారు.

Read More

ఎస్సీ వర్గీకరణ చేసినందుకు కృతజ్ఞతలు ..పులిగిల్ల బాలయ్య

Thank you for the SC classification..Puligilla Balayya

ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ చేసినందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో వారి ఆలోచన విధానంతో తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగలను చేసినందుకు. సీఎం రేవంత్ రెడ్డి గారికి భువనగిరి ఎంపీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపిన ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ , టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్ పులిగిల్ల బాలయ్య. గురువారం నాడు భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని హైదరాబాదులోని క్యాంప్ ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలోకలిశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్మన్ బర్రె…

Read More

మహా శివరాత్రి శుభాకాంక్షలు.

Happy Maha Shivratri.

రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలుశివుడు కృపతో అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా,శాంతి యుతంగా గా ఉండాలని కోరుకుంటున్నాను.శివుని మహిమను స్మరించుకుంటూ భక్తితో ఈ పవిత్ర రోజును జరుపుకుందాం.. హర హర మహాదేవ్! ఓం నమః శివాయ.. మీ.డా.ఆలేటి శ్రీనివాస్ గౌడ్పవన్ సాయి హాస్పిటల్స్ అధినేత

Read More

మహా శివరాత్రి శుభాకాంక్షలు.

Happy Maha Shivratri.

శివపార్వతుల ఆశీస్సులతో.. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని మనసారా కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.. ధమ్మిగారి కనకయ్య ముదిరాజ్కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులూ .

Read More

మల్లికార్జున స్వామి కళ్యాణం లో పాల్గొని ప్రత్యేకపూజలు చేసిన రవికుమార్, హీరేకర్ శ్రీను

Ravikumar and Heerekar Srinu who participated in the Kalyanam of Mallikarjuna Swami and performed special pujas.

ది ఈగల్ న్యూస్ : భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని హనుమాపురం గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని శ్రీ భ్రమరాంబ కేతమ్మ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది .ఈ కల్యాణ మహోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిలు గా టిపిసిసి డెలిగేట్ మెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్, సీనియర్ నాయకులూ హిరేకార్ శ్రీను పాల్గొని స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనుగు ధర్మారెడ్డి, ఎస్ ఎస్ సాయి, దేవేందర్, మల్ రెడ్డి, వల్లం నరసింహ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామా ప్రజలు పాల్గొన్నారు.

Read More