ది ఈగల్ న్యూస్: హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ లోని వారి నివాసం లో మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అడ్డగూడూర్ మండల పార్టీ అధ్యక్షులు నిమ్మన గోటి జోజి ,జిల్లా నాయకులు కేసరపు శ్రీనివాస్ రెడ్డి.