The Eagle News భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు ఎండి కరీం పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తీ ,పీసీసీ డెలిగేట్ తంగళ్ళపల్లి రవికుమార్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు హేరే కార్ శ్రీను.
ఈ సందర్బంగా కరీం ను పూల బొకే శాలువాతో ఘనంగా సన్మానించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరీ తయర్ లకంజి వల్లపు నరసింహ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.