జలంధర్ రెడ్డి జన్మదినం సందర్బంగా శుభాకాంక్షలు తెలిపిన ..అతహర్
The Eagle News యాదాద్రి భువనగిరి:
బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యాదాద్రి భువనగిరి చైర్మన్ డా. పగిడాల జలంధర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్బంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అతహర్.