మేడారం వనదేవతలను దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు హీరేకర్ శ్రీను
ములుగు జిల్లా లోని తాడ్వాయి మండలం మేడారం మినీ జాతర సందర్బంగా శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతలను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు హీరేకర్ శ్రీను .