జబల్ పూర్ ప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

జబల్ పూర్ ప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్ పూర్ వద్ద జరిగిన రోడ్ ప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టీపీసీసీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ లోని నాచారం ప్రాంతానికి చెందిన ఏడుగురు కుంభమేళా కు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిసి దిగ్భ్రాంతి కి గురయ్యానని తెలిపారు.మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.మృతులకు తన సంతాపం ప్రకటించారు. బాధితులను మధ్యప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని, సహాయక చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేసారు.

Related posts